Nsnnews// యూపీ – ఎటాహ్‌లో కన్న కూతురు ప్రేమలో ఉందని హత్య చేయించాలనుకున్న తల్లి.. అందుకోసం ఓ కాంట్రాక్ట్ కిల్లర్‌కు సుపారీ ఇచ్చింది. అయితే ఆ హంతకుడు కూతురికి బదులుగా తల్లినే చంపేశాడు. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. కూతురిని చంపమని తన కూతురు ప్రేమించినవాడికే సుపారీ ఇచ్చిన తల్లి దీంతో కూతురికి బదులుగా తల్లిని చంపేశాడు.. మృతురాలి కూతురు, ఆమె లవర్ కమ్ కిల్లర్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.
Latest news,Telugu news,Crime news