Home బ్రేకింగ్ యూట్యూబ్‌లో ఇక 3 మినిట్స్ షార్ట్స్ || 3 minute shorts on YouTube…

యూట్యూబ్‌లో ఇక 3 మినిట్స్ షార్ట్స్ || 3 minute shorts on YouTube…

0
యూట్యూబ్‌లో ఇక 3 మినిట్స్ షార్ట్స్ || 3 minute shorts on YouTube…

 

Nsnnews// యూట్యూబ్‌లో ఇక 3 మినిట్స్ షార్ట్స్. కంటెంట్ క్రియేటర్స్ షార్ట్‌టైమ్‌లో ఆడియన్స్‌తో కనెక్ట్ అయ్యేందుకు ‘షాట్స్’ని మరింత భిన్నంగా ప్లాన్ చేయొచ్చు. ఇకపై యూట్యూబ్ షాట్స్ నిడివిని ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లాగా పెంచొచ్చు. అందుకు తగిన ఫీచర్‌ని ప్రత్యేక టెంప్లెట్‌లా అందించేందుకు యూట్యూబ్ సిద్ధమైంది. ఈ టెంప్లెట్‌తో నయా స్టెల్స్‌తో షాట్స్‌ని రూపొందించొచ్చు. ఈనెల 15 తర్వాత మూడు నిమిషాల షాట్స్‌ను యూజర్లు అప్‌లోడ్ చేసే ఫెసిలిటీ అమల్లోకి రానుంది.

Latestnews, Telugunews, Youtube New Update…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here