Home తెలంగాణ రైతులకు సేవలందించాలి || Farmers should be served

రైతులకు సేవలందించాలి || Farmers should be served

0
రైతులకు సేవలందించాలి || Farmers should be served

 

Nsnnews// కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్, ఎంపీ సురేష్ షెట్కార్.. సదాశివనగర్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. మర్కల్ బైపాస్ లోని అశోక ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. అనంతరం సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. నూతనంగా మార్కెట్ కమిటీ సభ్యులుగా ఎన్నికైన సభ్యులకు ఎమ్మెల్యే, ఎంపీలు అభినందనలు తెలిపారు. రైతులకు నాణ్యమైన సేవలు అందించాలన్నారు.

Latest news,Telugu news,Telangana news,Kamareddy

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here