Nsnnews// అవసరమైన వారికి సకాలంలో రక్తం అందేలా చూడటమే.. NTR మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంకుల ప్రధాన లక్ష్యమని.. నారా భువనేశ్వరి వెల్లడించారు. రక్తదాన శిబిరాల నిర్వహణ, వైద్య సేవల కోసం.. CSRలో భాగంగా భగీరథ కెమికల్స్అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అందించిన అంబులెన్స్ ను భువనేశ్వరి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం భగీరథ కెమికల్స్‌ని NTR ట్రస్ట్ మేనెజింగ్ ట్రస్ట్‌ను నారా భువనేశ్వరి అభినందించారు. దాతల సహకారంతోనే NTR ట్రస్ట్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. భవిష్యత్తులోనూ ప్రతి ఒక్కరూ.. బాధ్యతగా భావించి తమవంతు సహాయాన్ని ట్రస్ట్‌కి అందించాలని పిలుపునిచ్చారు.
Latest news,Telugu news,National news