Nsnnews// నల్గొండ – గుర్రంపోడు మండలం, మోసంకి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త కాసాని చంటి అనే వ్యక్తిని అర్ధరాత్రి 2 గంటలకు ఇంట్లోకి వచ్చి తలుపులు పలగొట్టి తీసుకు వెళ్లిన ఎస్సై ఆరుగురు కానిస్టేబుల్లు మోసంగి గ్రామానికి చెందిన చంటి అనే వ్యక్తి ల్యాండ్ విషయంలో పెద్ద మనిషిగా వెళ్లినందుకు అక్రమ కేసు. కోర్టులో ఉన్న పొలం కేసును పక్కదారి పట్టిస్తున్న ఎస్సై అడ్డం వచ్చిన తల్లిని భార్యని పక్కకు నెట్టి దౌర్జన్యంగా తీసుకు వెళ్లిన పోలీసులు.. కొడుకును తీసుకుని వెళ్లి ఏం చేశారో తెలియటం లేదు నాకు న్యాయం చేయాలని తల్లి ఆవేదన.
Latest news,Telugu news,Telangana news,Crime news