Nsnnews// దమ్మపేట మండలం జగ్గారంలో కౌలు వ్యవసాయం చేస్తున్న రవిరాజు చేలో పనులకు వెళ్ళిన కూలీల సమీపంలో పిడుగు పడటంతో ,హుటాహుటిన సత్తుపల్లిలోని విజేత వైద్యశాలకు తరలించారు సున్నం అనూష (23), కట్టం నాగశ్రీ (23) మృతిచెందగా.. మడకం సీతమ్మ పరిస్థితి విషమం.
Latest news,Telugu news,Telangana news,Satthupalli news