Nsnnews// హైదరాబాద్ – జవహర్ నగర్ పరిధిలోని డంపింగ్ యార్డ్ సమీపంలో ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో అమరేందర్ రెడ్డి అనే వ్యక్తి మృతి. అయితే డంపింగ్ యార్డ్ కారణంగానే ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారంటూ డంపింగ్ యార్డ్ అధికార భవనాన్ని తిమ్మాయిపల్లి గ్రామస్థులు ముట్టడించి ధ్వంసం చేశారు. ఘటనా స్థలానికి కుషాయిగూడ ఏసీపీ చేరుకుని వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
Latest news,Telugu news,Telangana news,Hyderabad news