Home జిల్లా వార్తలు ఖమ్మం వరద బాధితుల కోసం విరాళాల సేకరణ || Collection of donations for Khammam flood victims

ఖమ్మం వరద బాధితుల కోసం విరాళాల సేకరణ || Collection of donations for Khammam flood victims

0
ఖమ్మం వరద బాధితుల కోసం విరాళాల సేకరణ  || Collection of donations for Khammam flood victims

 

Nsnnews// కామారెడ్డి జిల్లా తెలంగాణ నిరుద్యోగుల కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా వరద బాధితుల కోసం విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ నిరుద్యోగ కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు సొంటెం సాయిలు మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో వరద బాధితులను ఆదుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు జిల్లా కేంద్రంలో నిరుద్యోగ కళాకారుల ఆధ్వర్యంలో వరద బాధితుల కోసం ఈరోజు, రేపు, ఎల్లుండి మూడు రోజులపాటు విరాళాలు సేకరిస్తామని చెప్పారు. ఖమ్మం వరద బాధితుల కోసం తోచిన సాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో వడ్ల వెంకన్న, శంకర్‌గౌడ్, కిషన్, శ్రీనివాస్, దేవరాజు, డప్పు స్వామి, శ్రీనివాస్, రాజలింగం కళాకారులు పాల్గొన్నారు.

Latest news,Telugu news,Telangana news,Kamareddy District

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here