Nsnnews// గంజాయి సరఫరా చేస్తున్న ఓ వ్యక్తిని సికింద్రాబాద్ లో రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 4 లక్షల విలువైన 18 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాకు చెందిన సుదర్శన్ నాహన్ గుజరాత్ కు రైళ్లలో గంజాయి తరలిసున్నట్టు పోలీసులు గుర్తించారు.
Latestnews, Telugunews, Secunderabad, Railway Police, Arrest Ganjai Accused..