Nsnnews// కామారెడ్డిలోని ఆర్కే, ఎస్ఆర్కే గ్రూప్ ఆఫ్ విద్యాసంస్థలు.. గణనాథుడి శోభయాత్ర శోభ నిర్వహించారు. 5 రోజుల పాటు విశేష పూజాలు అందుకున్న గణేషున్ని..ఇవాళ నిమజ్జనం చేసేందుకు తరలించారు. శోభయాత్రలో పాల్గొన్న ఆ విద్యాసంస్థల ఛైర్మెన్ జైపాల్ రెడ్డి మాట్లాడారు. గణేషుడిని నిమజ్జనంలో భాగంగా…శోభయాత్ర నిర్వహించినట్టు తెలిపారు. వినాయకుడి దివ్యా ఆశీస్సులతో…విద్యార్దులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశీంచారాయన. శోభయాత్ర సందర్భంగా…ఆనందోత్సహాల నడుమ విద్యార్థులు, అధ్యాపకులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.
Latestnews, Telugunews, Kamareddy, RK, SRK Educational Institutes, Ganesh Immersion Day..