Nsnnews// హైడ్రా కూల్చివేతలపై ప్రతిపక్షాలు రాద్దంతం చేయటం మానుకోవాలని MLC జీవన్ రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. హైడ్రా పని తీరును ప్రజలు మెచ్చుకుంటున్నారని తెలిపారు. జిల్లాల్లోనూ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసి చెరువులు, కుంటల్లో….ఆక్రమణలు కూల్చివేయాలని కోరారు. హైడ్రా ఏర్పాటు సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత నిర్ణయం కాదని ఎమ్మెల్యే లక్ష్మణ్ అన్నారు.
Latestnews, Telugunews, MLC Jeevan Reddy, Hydra..