Nsnnews// ఢిల్లీ: తిహాడ్ జైలులో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు అధికారులు ఆమెను దిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. కవిత వైరల్ ఫీవర్, గైనిక్ సమస్యలతో బాధ పడుతున్నట్లు వైద్యులు తెలిపారు. దిల్లీ మద్యం కేసులో ఆమె తిహాడ్ జైలులో ఉన్న విషయం తెలిసిందే.
Latest news,Telugu news,Telangana news