Nsnnews//కొండపాక మండల ఫుట్బాల్ సంఘం అధ్యక్షులు పిడిశెట్టి శ్రీనివాస్ మరియు జనరల్ సెక్రెటరీ అజార్ ఈరోజు ఉదయం దుద్దడ గ్రామంలోో తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణ కుమార్ రెడ్డి గారిని కొండపాక మండల ఫుట్బాల్ అసోసియేషన్ తరపున సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సభ్యులు రాజు అంజి కర్ణాకర్ మధు పాల్గొన్నారు.