Home జిల్లా వార్తలు అనుమానితులతో అప్రమత్తంగా ఉండాలి || Be wary of suspects

అనుమానితులతో అప్రమత్తంగా ఉండాలి || Be wary of suspects

0
అనుమానితులతో అప్రమత్తంగా ఉండాలి || Be wary of suspects

 

Nsnnews// అనుమానస్పద స్థితిలో కనిపించే వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని….సిద్దిపేట ఒకటవ పట్టణ సీఐ లక్ష్మీబాబు సూచించారు. తెలుగు భాషలో కాకుండా ఇతర భాషాలలో…మాట్లాడిన వారి పట్ల జాగ్రత్త వహించి, డయాల్ 100కు సమాచారం ఇవ్వాలన్నారు. అంతకముందుకు…పట్ణంలోని, కోమటిచెరువు ఆవరణలో రద్దీగా ఉండే ప్రాంతాలలో టీఎస్ఎస్పీ పోలీసులతో కలిసి…విజబుల్ విధులు నిర్వహించారు.

Latest news,Telugu news,Telangana news,Siddipet news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here