హుజురాబాద్ నియోజకవర్గం Nsn ప్రతినిధి జూలై 3,,
కరీంనగర్ జిల్లా వావిలాల గ్రామంలో గత సంవత్సరం భూలక్ష్మి మా లక్ష్మి కార్యక్రమం వావిలాల గ్రామ పెద్దలు ప్రముఖులు నాయకులు అందరు కూడా సమిష్టిగా చేయడం జరిగినది, అదేవిధంగా మళ్ళీ ఈరోజు కూడా ప్రథమ వార్షికోత్సవం మహాలక్ష్మి భూలక్ష్మి ఉత్సవాలు అంగరంగ వైభవంగా చేయడం జరిగినది, గ్రామ ప్రజలు అందరు కూడా వాళ్ళ సహాయశక్తిలా ఉన్నంతవరకు కృషి చేశారు పోతరాజు విన్యాసాలు గొర్రెపోతును గౌవుపట్టారు, ఈ కార్యక్రమంలో విగ్రహ దాత నూకల రాజేశం, పుల్లూరి స్వప్న సదానందం, బొమ్మకంటి మహేంద్ర చారి, పున్నమి తిరుపతి గౌడ్, మట్టి సదనందం, తెల్లాపురం రవి, మరియు కుల పెద్దలు మహిళలు భక్తులు పాల్గొన్నారు.
Latest news,Telugu news,program…