అంతర్జాతీయం బ్యాడ్మింటన్ ఆడుతూ గుండెపోటు.. క్రీడాకారుడు మృతి Nsn News - 02/07/2024 0 https://thensnnews.com/wp-content/uploads/2024/07/19TA9nHqlVVBsizT.mp4 NSNNEWS// ఇండోనేషియాలో జరుగుతున్న ఆసియా జూనియర్ ఛాంపియన్ షిప్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో చైనా ప్లేయర్ జాంగ్ జిజీ(17) గుండెపోటుతో కోర్టులోనే కుప్పకూలాడు.. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. Latest news,Telugu news,Heart attack