సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ లో ఘటన
రాంరెడ్డి చికెన్ సెంటర్ నడుపుతున్న మహిపాల్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు
జగదేవ్ పూర్ చికెన్ సెంటర్ లో దారుణ హత్య
జగదేవ్పూర్ లోని రాంరెడ్డి చికెన్ సెంటర్ యజమాని అనుమానస్పదంగా మృతి చెందాడు. చికెన్ సెంటర్ లో పని చేసే కలకత్తా కు చెందిన వ్యక్తులు చి సెంటర్ యజమాని, తూప్రాన్ మండలం వెంకటాపూర్ కు చెందిన మహిపాల్ రెడ్డిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గజ్వేల్ రూరల్ C.I మహేందర్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. చికెన్ సెంటర్ లో C C కెమెరాలను ధ్వంసం చేసినట్లు తెలిసింది.