Nsnnews// అనారోగ్య సమస్యలు తట్టుకోలేక ఓ వ్యక్తి గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన బుధవారం పెనుబల్లి మండలంలో చోటుచేసుకుంది. మండలపాడు గ్రామానికి చెందిన రమేశ్ అనే వ్యక్తి కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డిమందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. సదరు వ్యక్తి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Latestnews, Telugunews, Penuballi, Sucide…