NSN NEWS //
రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ వివరాలను వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన వికాస్ కుమార్ ను పట్టుకొని 5కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
కరీంనగర్ కి అక్కడ నుండి బస్సు లో వేములవాడకు వచ్చి వేములవాడ చింతలతానా శివారుకి వస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు పట్టుకున్నట్లు పేర్కొన్నారు.