Nsnnews// ‘కల్కి 2898AD’ సినిమాలో భైరవ పాత్రలో నెగటివ్ షేడ్స్ కూడా ఉంటాయని హీరో ప్రభాస్ అన్నారు. మొదటి సారి ఇలాంటి పాత్ర చేస్తున్నానని మూవీ ప్రమోషన్ ఈవెంట్లో చెప్పారు. తన కెరీర్లోనే ఇది బెస్ట్ రోల్ అని తెలిపారు. కాగా నిన్న ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ప్రారంభమవ్వగా నిమిషాల్లోనే చాలా థియేటర్లు హౌజ్ ఫుల్ అయ్యాయి. ఈ నెల 27న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే.
Latest news,Telugu news,Hero Prabhas,Bhairava’s role, movie ‘Kalki 2898AD’…