Home జాతీయం ఓవర్ చేయకురోయ్.. నీ దిష్టే తగిలేలా ఉంది: రవితేజ

ఓవర్ చేయకురోయ్.. నీ దిష్టే తగిలేలా ఉంది: రవితేజ

0
ఓవర్ చేయకురోయ్.. నీ దిష్టే తగిలేలా ఉంది: రవితేజ

 

Nsnnews// ‘ప్రపంచంలో అందరికీ వయసొస్తోంది.. అన్నయ్యకి తప్ప’ అంటూ టాలీవుడ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ ట్విటర్‌లో రవితేజ ఫొటోను పోస్ట్ చేశారు. దీనికి ‘ఓవర్ చేయకురోయ్.. నీ దిష్టే తగిలేలా ఉంది’ అని మాస్ మహరాజా రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ‘మిస్టర్ బచ్చన్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘కశ్మీర్ లోయలో అద్భుతంగా షూటింగ్ చేశాం. త్వరలో HYDలో ల్యాండ్ అవుతాం’ అని హరీశ్ శంకర్ తెలిపారు.

Latest news,Telugu news,Tollywood director Harish Shankar,posted Ravi Teja’s photo…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here