Home జాతీయం ‘కల్కి 2898 AD’లో మరో ప్రముఖ నటుడు

‘కల్కి 2898 AD’లో మరో ప్రముఖ నటుడు

0
‘కల్కి 2898 AD’లో మరో ప్రముఖ నటుడు

 

Nsnnews// ఈనెల 27న థియేటర్లలోకి రానున్న ‘కల్కి 2898 AD’ సినిమా నుంచి మరో పోస్టర్ విడుదలైంది. ఇందులో వీరన్ అనే పాత్రలో తమిళ నటుడు పశుపతి నటిస్తున్నట్లు మూవీ టీమ్ తెలిపింది. శంబాలాలో రెబల్ గ్రూప్ లీడర్‌గా ఆయన కనిపిస్తారని సినీవర్గాలు పేర్కొన్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీలో అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్న సంగతి తెలిసిందే.

Latest news,Telugu news,‘Kalki 2898 AD’,Tamil actor Pashupathi, Amitabh, Kamal Haasan, Deepika Padukone, Disha Patani…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here