Home తెలంగాణ గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించనున్న చంద్రబాబు..

గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించనున్న చంద్రబాబు..

0
గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించనున్న చంద్రబాబు..

 

Nsnnews//AP మెగా డీఎస్సీపై తొలి సంతకం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు గురువారం సాయంత్రం 4.41 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీపై తొలి సంతకం, ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం రద్దుపై రెండో సంతకం, పింఛను రూ.4వేలకు పెంచుతూ మూడో సంతకం చేయనున్నారు. మంత్రులతో చంద్రబాబు సమావేశం.. కాసేపట్లో శాఖల కేటాయింపు ఈరోజు సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి సీఎం తిరుమల వెళ్లనున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం గురువారం ఉండవల్లి చేరుకుంటారు.

Latest news,Telugu news,TDP Party…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here