Nsnnews// జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా అకీరాతో ప్రధాని మోదీని కలిసిన విషయం తెలిసిందే. దీనిపై రేణు దేశాయ్ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. “నాకు మొదటి నుంచి బీజేపీ అంటే అభిమానం. మోదీ పక్కన నా కుమారుడిని చూస్తుంటే ఎంతో ఆనందంగా, ఎమోషనల్గా ఉంది. దానిని మాటల్లో వర్ణించలేను. మోదీని కలిశాక అకీరా నాకు ఫోన్ చేసి తన అనుభూతిని పంచుకున్నాడు” అని వాసుకొచ్చారు.
Latestnews, Telugunews, Janasena, Pawan Kalyan, Modi, Renu Desai…