Home అంతర్జాతీయం సెల్ఫీ మోజులో ప్రాణాలు పోగొట్టుకున్న యువతి…

సెల్ఫీ మోజులో ప్రాణాలు పోగొట్టుకున్న యువతి…

0
సెల్ఫీ మోజులో ప్రాణాలు పోగొట్టుకున్న యువతి…

Nsnnews// మెక్సికోలోని హిడాల్గోలో ఆవిరి ఇంజిన్ తో నడిచే రైలు ప్రత్యేకమైనది. అది వచ్చే క్రమంలో చాలామంది ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు ఎగబడుతుంటారు. తాజాగా ఓ యువతి సెల్ఫీ మోజుతో అత్యుత్సాహం ప్రదర్శించి ప్రాణాలు పోగొట్టుకుంది. ఆ రైలు వస్తుండగా దాని దగ్గరగా వెళ్లి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించగా అది ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించింది. ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది. రైలు వచ్చే ముందు ట్రాక్లకు దూరంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Latestnews, Telugunews, Mexico, steam engine Train…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here