Home క్రైమ్ విద్యుత్ షాక్ కొట్టి 8 కాడెడ్లు మృతి

విద్యుత్ షాక్ కొట్టి 8 కాడెడ్లు మృతి

0

NSNNEWS// మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండలం మంగోలి గూడెంలో విషాదం. మంగోలిగూడెం శివారులో విద్యుత్ షాక్తో 8 కాడెడ్లు మృత్యువాత పడ్డాయి. మేతకు వెళ్లగా తెగి ఉన్న విద్యుత్ తీగలను తాకడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు. బాధిత రైతు కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Latest news,Telugu news,electric shock,8 cadets died,Mongoligudem suburb…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here