Nsnnews// అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం గుల్లెపల్లి వద్ద పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడింది. ఒడిశా నుంచి అక్రమంగా తరలిస్తున్న …9వందల కిలోలకు పైగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 456 గంజాయి ప్యాకెట్లను స్వాధీనపర్చుకుని… ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ 55 లక్షల రూపాయలకుపైగా ఉంటుందని SP దీపిక తెలిపారు. నిందితులు తెలంగాణ, ఒడిశాకు చెందిన వారిగా గుర్తించారు.
Latest news,Telugu news,Andhra Pradesh news,Crime news