NSNNEWS// నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో నిన్న కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిలో గాయపడి హైదరాబాద్ వివో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బిఆర్ఎస్ కార్యకర్త సుంకరి మహేష్ ను పరామర్శించిన ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, గువ్వల బాలరాజు.
LatestNews,TeluguNews.