Nsnnews// తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి.. కామారెడ్డి జిల్లా రామారెడ్డి అధ్యక్షునిగా మంత్రి భగవాన్‌ను..జిల్లా అధ్యక్షుడు గోత్రాల శివశంకర్ నియమించారు. ఈ సందర్బంగా నియమకపత్రాన్ని అందించారు. రాష్ట్ర రైతు హక్కుల సాధన సమితి రామారెడ్డి, సదాశివనగర్ మండలాల అధ్యక్షుడిగా భగవాన్‌ను నియమించినట్టు చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం..తహశీల్దార్ కార్యాలయాలకు వెళ్లే రైతులను..తహశీల్దార్లు ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. సంబంధిత అధికారులు…స్పందించి రైతుల సమస్యలు పరిష్కారించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పిట్ల సిద్ధిరాములు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
Latest news,Telugu news,Telangana news,Kamareddy District