Home తెలంగాణ 29న టీజీడీసీఏ ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశం || Telangana High Court order to conduct TGDCA elections on 29th…

29న టీజీడీసీఏ ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశం || Telangana High Court order to conduct TGDCA elections on 29th…

0
29న టీజీడీసీఏ ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశం  || Telangana High Court order to conduct TGDCA elections on 29th…

 

Nsnnews// తెలంగాణ ప్రభుత్వ వైద్యుల కేంద్ర సంఘం ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 29న టీజీడీసీఏ ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ఈ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. కాగా, 2010లో ఏర్పాటైన తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం.. జూలై 31 2012న జారీ చేయబడిన 411 జీవో ప్రకారం గుర్తింపు పొందింది. 2014 వరకు ఈ సంఘానికి ఎన్నికలు జరిగాయి. అయితే, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘంలో విభేదాలు తలెత్తి రెండు వర్గాలుగా విడిపోయింది. అప్పటి నుండి ఎన్నికలు నిలిచిపోగా.. ఈ వివాదం కోర్టుకెక్కింది. 

latestnews, Telugunews, Central Association of Telangana Government Doctors…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version