Home జిల్లా వార్తలు 108 అంబులెన్స్ లో మహిళ ప్రసవం || 108 Woman gives birth in ambulance

108 అంబులెన్స్ లో మహిళ ప్రసవం || 108 Woman gives birth in ambulance

0
108 అంబులెన్స్ లో మహిళ ప్రసవం || 108 Woman gives birth in ambulance

 

Nsnnews// కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని తక్కడ్ పల్లి గ్రామానికి చెందిన గర్భిణీ అశ్విని బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రి నుండి 108 అంబులెన్స్ లో బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలో అంబులెన్స్ లో ప్రసవించింది. ఈ సందర్భంగా అంబులెన్స్ సిబ్బంది మాట్లాడుతూ తల్లి,బిడ్డ ఇద్దరూ సురక్షితంగా ఉన్నారని తెలిపారు. అనంతరం బాన్సువాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లామన్నారు. ఇందులో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ అనిల్, అంబులెన్స్ డ్రైవర్ కాశీనాథ్, అంగన్వాడి టీచర్ తదితరులు ఉన్నారు.

Latest news,Telugu news,Telangana news,Kamareddy District

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here