Home తెలంగాణ హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో స్వదేశీ మేళా ప్రారంభమైంది || Swadeshi Mela Began at Hyderabad Peoples Plaza

హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో స్వదేశీ మేళా ప్రారంభమైంది || Swadeshi Mela Began at Hyderabad Peoples Plaza

0
హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో స్వదేశీ మేళా ప్రారంభమైంది || Swadeshi Mela Began at Hyderabad Peoples Plaza

 

Nsnnews// హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో స్వదేశీమేళా ప్రారంభమైంది. స్వదేశీ జాగరన్ మాంచ్ స్వావలంబీ భారత్ అభియాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మేళాకు. ముఖ్యఅతిథిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఆవిష్కర్తలుగా ఎదుగుతున్న వారికి ఈ ప్లాట్ ఫామ్ చాలా చక్కగా ఉపయోగపడుతుందని ఆయన ఉద్ఘాటించారు. స్వదేశీ ఉత్పత్తులను మనమే మార్కెట్ చేసుకునేందుకు స్వదేశీ మేళా చక్కని అవకాశమని తెలిపారు. 334 స్టాళ్లతో ఏర్పాటు చేసిన ఈ స్వదేశీ మేళా ఈ నెల 27 వరకూ కొనసాగనుందని నిర్వాహకులు వెల్లడించారు. స్వదేశీ మేళాతో పాటుగా నిపుణ సంస్థ మెగా జాబ్ మేళాను నిర్వహించింది. ఈ జాబ్ మేళాతో నిపుణ సంస్థ రెండేళ్లలో రెండు లక్షల ఉద్యోగాలను ఇప్పించగలిగిందని ఆ సంస్థ నిర్వాహకులు తెలిపారు.

Latestnews, Telugunews, Hyderabadnews, Swadeshi Mela, Governor JishnudevVarma…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here