Nsnnews// హైడ్రా అధికారుల కూల్చివేతల చర్యలతో…తమకు కంటి మీద కునుకు ఉండటం లేదని..9నెలల గర్భిణీ ఆవేదన చెందిందని…మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తమ బాధలు చెప్పుకునేందుకు..తెలంగాణ భవన్‌కు వచ్చిన..అక్క, చెల్లెల మాటలతో తనకు కన్నీళ్ళు ఆగలేవన్నారు. రేవంత్ రెడ్డిది రాతి గుండె అన్న ఆయన..ప్రజల కష్టాలను పట్టించుకునేందుకు తీరిక లేకుండా ఏం చేస్తున్నారని హరీష్ ప్రశ్నించారు.
Latest news,Telugu news,Telangana news