Nsnnews// హైదరాబాద్ హైటెక్స్ లోని నోవాటెల్ హోటల్ లో నిర్వహించిన.. హైలైఫ్ జ్యువెలరీ ప్రదర్శన నగరవాసులను ఆకట్టుకుంటోంది. దేశంలోని ప్రముఖ డిజైనర్లు రూపొందించిన ఆభరణాలు ప్రదర్శించారు. 41 స్టాళ్లు ఏర్పాటు చేసి.. పలు రకాల జ్యూవెలరీని విక్రయిస్తున్నారు. ప్రముఖ మోడళ్లు ధరించిన ఆభరణాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. రెండు రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగనుందని నిర్వాహకులు తెలిపారు.
Latest news,Telugu news,Telangana news,Hyderabad news,Business news