Home జిల్లా వార్తలు హిమాయత్ నగర్ లిబర్టీ చౌరస్తాలో త్రాచు పాము కలకలం

హిమాయత్ నగర్ లిబర్టీ చౌరస్తాలో త్రాచు పాము కలకలం

0
హిమాయత్ నగర్ లిబర్టీ చౌరస్తాలో త్రాచు పాము కలకలం

NSNNEWS// హైదరాబాద్ – లిబర్టీ చౌరస్తా సిగ్నల్ వద్ద ఉన్న వేప చెట్టుపై ప్రత్యేక్షమైన పాము. అక్కడి నుండి కేబుల్ వైర్ల సహాయంతో సిగ్నల్ పోల్ వద్దకు వెళ్తున్న పాము. పాము ప్రత్యేక్షం కావడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిపేసి, తమ ఫోన్ లలో పాము వీడియోను తీసుకుంటున్న వాహనదారులు. దీంతో లిబర్టీ చౌరస్తాలో భారీగా ట్రాఫిక్ జామ్.

Latest news,Telugu news,Himayat Nagar’s Liberty Square,Square signal,traffic jam…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here