Nsnnews// సిద్దిపేట పట్టణం కేంద్రంలో చికెన్ సెంటర్ వ్యాపారుల సమస్యలు పరిష్కరించాలని హరీష్ రావు ని కలవడం జరిగింది వెంటనే స్పందించి వారు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. హరీష్ రావు హామీ ఇవ్వడంతో చికెన్ వ్యాపారస్తులు హరీష్ రావు ఫ్లెక్సీకి పాలభిషేకం చేశారు.
latestnews, telugunews, siddipetnews, politicalnews….