Nsnnews//హరియాణాలో bjp హ్యాట్రిక్ విజయంపై…. హైదరాబాద్ లో ఆ పార్టీ శ్రేణుల సంబురాలు అంబరాన్నంటాయి. నాంపల్లి bjpరాష్ట్ర కార్యాలయం వద్ద….. అర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, కొండేటి శ్రీధర్, పార్టీ శ్రేణులు కలిసి సంబురాలు చేసుకున్నారు. బాణా సంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు.ఎగ్జిట్ పోల్స్ కు విరుద్ధంగా హరియాణా ఫలితాలు వచ్చాయని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల్లో సైతం బీజేపీ అధికారంలోకి వస్తుందని… ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Latestnews,Telugunews,Telanagannews,