Home తెలంగాణ స్వగ్రామాలకు వెళ్లి హైదరాబాద్ తిరిగి వచ్చే వారికి చుక్కలు చూపిస్తున్న ఆర్టీసీ || RTC is showing dots to those returning from their native villages to Hyderabad

స్వగ్రామాలకు వెళ్లి హైదరాబాద్ తిరిగి వచ్చే వారికి చుక్కలు చూపిస్తున్న ఆర్టీసీ || RTC is showing dots to those returning from their native villages to Hyderabad

0
స్వగ్రామాలకు వెళ్లి హైదరాబాద్ తిరిగి వచ్చే వారికి చుక్కలు చూపిస్తున్న ఆర్టీసీ || RTC is showing dots to those returning from their native villages to Hyderabad

 

Nsnnews// తెలంగాణలో దసరా పండుగకు స్వగ్రామాలకు వెళ్లి హైదరాబాద్ తిరిగి వచ్చే వారికి చుక్కలు చూపిస్తున్న ఆర్టీసీ బస్సులు తగ్గించి.. ఛార్జీల పెంచడంతో ఆర్టీసీపై మండిపడుతున్న ప్రయాణికులు వరంగల్ తదితర నగరాల నుంచి తగినన్ని బస్సులు లేకపోవడంతో బస్టాండ్ల వద్ద గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. ఇక ఛార్జీలను మరోసారి పెంచారని ప్రయాణికులు వాపోతున్నారు. ఉప్పల్ నుంచి తొర్రూరు స్పెషల్ ఎక్స్‌ప్రెస్ బస్సుకు OCT 9న రూ.270 వసూలు చేయగా, ఇవాళ తొర్రూర్ నుంచి ఉప్పల్ వరకు రూ.320 వసూలు చేస్తున్నారని ప్రయాణికులు మండిపడుతున్నారు.

Latest news,Telugu news,Telangana news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here