Nsnnews ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు..సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి బీఆర్ఎస్ నాయకులు. మిరుదొడ్డిలో రైతులకు రైతు భరోసా ఇచ్చి, ఆదుకోవాలంటూ బీఆర్ఎస్ నాయకులు..రైతులతో కలిసి సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. దిష్టిబొమ్మ దగ్ధం అడ్డుకునే క్రమంలో బీఆర్ఎస్ నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం…ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక హామీని సంపూర్ణంగా అమలు చేయలేదని ఆరోపించారు. హామీల అమలుకు నోచుకోని ప్రభుత్వం..మాటలకే పరిమితమైందని విమర్శించారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తోట కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ…అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. రైతులను మోసం చేస్తూ పబ్బం గడుపుతోందని దుయ్యబట్టారు.
Video Player
00:00
00:00
latestnews, telangananews, telugunews, politicalnews….