Home తెలంగాణ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ వద్ద నిరసన…

సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ వద్ద నిరసన…

0
సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ వద్ద నిరసన…

NSN NEWS//SIDDIPET

సింగరేణి బొగ్గు బావుల టెండర్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని, ప్రైవేటీకరణను ఆపాలని కోరుతూ సిఐటియు సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది… ఈ కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ సంఘీభావం తెలపడం జరిగింది.

Latestnews, Telugunews, singareni Tender, Siddipet, Protest…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here