Nsnnews// వారసుల గరిష్ఠ వయోపరిమితి 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచుతూ సింగరేణి యాజమాన్యం నిర్ణయం సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఈ ఉత్తర్వులు జారీ ఈ నిర్ణయాన్ని 2018 మార్చి 9 నుంచి అమలు చేయనున్నట్టు వెల్లడించిన సింగరేణి.
Latestnews, Telugunews, Singareni..