Home తెలంగాణ షాట్ సర్క్యూట్ వల్ల గుడిసె దగ్ధం మంటలు ఆర్పిన ఫైర్ సిబ్బంది || The fire crew extinguished the shack fire due to the shot circuit

షాట్ సర్క్యూట్ వల్ల గుడిసె దగ్ధం మంటలు ఆర్పిన ఫైర్ సిబ్బంది || The fire crew extinguished the shack fire due to the shot circuit

0
షాట్ సర్క్యూట్ వల్ల గుడిసె దగ్ధం మంటలు ఆర్పిన ఫైర్ సిబ్బంది || The fire crew extinguished the shack fire due to the shot circuit

 

Nsnnews// కామారెడ్డి జిల్లా కామారెడ్డి పట్టణంలోని గోసంగి కాలనీలో షాట్ సర్క్యూట్ ఏర్పడి గుడిసె దగ్ధం కావడం జరిగింది. లక్ష్మీ నరసింహులు గోసంగి సంఘ అధ్యక్షుడు వెంటనే స్పందించి,ఇంటిలోఉన్న వారందరినీ బయటకు తీసుకువచ్చి కాపాడడం జరిగింది.వెంటనే ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేయగా,ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పడం జరిగింది.ప్రభుత్వం వీరికి తగిన ఆర్థిక సాయం అందించాలని సంఘం అధ్యక్షులు, కాలనీ వాసులు కోరారు.

Latestnews, Telugunews, Telangannews, Kamareddynews…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version