Nsnnews// పశ్చిమ బెంగాల్లోని కూచ్ బెహార్ లో షాకింగ్ యాక్సిడెంట్ జరిగింది. బైకుపై ఊహకందని వేగంతో ఓ రైడర్ రోడ్డు దాటుతున్న బొలెరోను ఢీకొట్టాడు. ఆ మెరుపు వేగం ధాటికి బైక్ ఒక్కసారిగా పేలిపోయి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బైకర్ తో పాటు బొలెరోలోని ఇద్దరు ప్రాణాలు వదిలినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 11న జరిగిన ఈ యాక్సిడెంట్ షాకింగ్ విజువల్స్ తాజాగా బయటకు వచ్చాయి.
latest news,Telugu news,Crime news