Home పాలిటిక్స్ శ్రీసిటీలో సీఎం చంద్రబాబు పర్యటన || CM Chandrababu’s visit to Sricity

శ్రీసిటీలో సీఎం చంద్రబాబు పర్యటన || CM Chandrababu’s visit to Sricity

0
శ్రీసిటీలో సీఎం చంద్రబాబు పర్యటన || CM Chandrababu’s visit to Sricity

 

Nsnnews// ఏపీ సీఎం చంద్రబాబు తిరుపతి జిల్లా శ్రీసిటీలో పర్యటించారు. పలు ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. మరో 7 సంస్థలకు శంకుస్థాపన చేశారు. ఇక్కడ మొత్తం 15 సంస్థల కార్యకలాపాలను ఆయన ప్రారంభించారు. అనంతరం శ్రీసిటీలోని బిజినెస్‌ సెంటర్‌లో పలు కంపెనీల సీఈవోలతో జరిగే సమావేశంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై సీఎం మాట్లాడారు. శ్రీసిటీలో కార్యక్రమాలు ముగిసిన అనంతరం నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టును ఆయన సందర్శిస్తారు. అక్కడి నుంచి సాయంత్రానికి విజయవాడ చేరుకుంటారు.

Latestnews, Telugunews, Chandrababu, Thirupathi District..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here