Nsnnews// శాఖ శారదాపీఠానికి గత ప్రభుత్వ భూకేటాయింపులను రద్దు చేస్తూ.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. భూకేటాయింపు రద్దు నిర్ణయానికి కారణాలేంటి…? ప్రభుత్వానికి అందిన ఫిర్యాదులేంటి అనే ప్రశ్నల పరంపరతో రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.
Latestnews, Telugunews, Apnews, Sarada Peetham,