Home తెలంగాణ వైసీపీ ఘోర ఓటమి.. కీలక నేత రాజీనామా…

వైసీపీ ఘోర ఓటమి.. కీలక నేత రాజీనామా…

0
వైసీపీ ఘోర ఓటమి.. కీలక నేత రాజీనామా…

 

Nsnnews// AP: గుంటూరు జిల్లాలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు ప్రకటించారు. ‘4 దశాబ్దాలుగా మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ కోసం జరుగుతున్న ఉద్యమం చివరి దశకు వచ్చింది. మోదీ, చంద్రబాబు నాయకత్వంలో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని నమ్ముతున్నా. సమాజ సేవ కొనసాగిస్తూ, అంబేడ్కర్ ఆశలు, ఆశయాలు, ఆదర్శాలను ముందుకు తీసుకెళ్తా’ అని ఆయన వెల్లడించారు.

Latestnews, Telugunews, Guntur, YCP, Ravela Kishore Babu…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here