Nsnnews// NTR జిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ రంగాపురం రాఘవేంద్ర YCPకి షాక్ ఇచ్చారు. 31వ వార్డు కౌన్సిలర్ గింజపల్లి వెంకట్రావుతో కలిసి YCPకి రాజీనామా చేశారు. మంత్రి లోకేష్ సమక్షంలో ఇవాళ తెలుగుదేశం కండువా కప్పుకోనున్నట్టు వారు ప్రకటించారు. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు పడుతున్న కష్టం చూసి తెలుగుదేశంలో చేరుతున్నట్టు మున్సిపల్ ఛైర్మన్ రాఘవేంద్ర తెలిపారు.
Latestnews, Telugunews, NTR District, Muncipal Chairman, Rangapuram Raghavendra…