వివేకాను ఎవరు చంపారో ఎవరు చంపించారో అందరికీ తెలుసు, వివేకాను చంపిన హంతకుడికి ఎవరు మద్దతు ఇస్తున్నారో మీరంతా చూస్తున్నారు. వివేకాను ఓడించిన వారితోనే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారంటే అర్థమేంటి, చిన్నాన్నకు రెండో పెళ్లి జరిగిందనేది వాస్తవం.. చిన్నాన్నను ఓడించిన వారిని.. గెలిపించాలనడం కంటే దిగజారుడు ఏముంటుంది. మన ఓట్లు చీలిస్తే వచ్చే లాభం బాబు కూటమికి కాదా కడప గడ్డపై ఎవరికి ప్రేమ ఉందో మీరంతా గమనించాలి.. వైఎస్‌ఆర్ పేరు లేకుండా చేయాలని..కుట్రలు చేస్తున్నది ఎవరో గమనించాలి-సీఎం జగన్.