Home బ్రేకింగ్ వెంకటేశ్‌ మూవీ సెట్‌లో బాలకృష్ణ సందడి | Nandamuri Balakrishna Visits ‘VenkyAnil3’ Movie sets

వెంకటేశ్‌ మూవీ సెట్‌లో బాలకృష్ణ సందడి | Nandamuri Balakrishna Visits ‘VenkyAnil3’ Movie sets

0
వెంకటేశ్‌ మూవీ సెట్‌లో బాలకృష్ణ సందడి | Nandamuri Balakrishna Visits ‘VenkyAnil3’ Movie sets

 

Nsnnews// అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ నటిస్తున్న మూడో చిత్రం.. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఆ సినిమా సెట్ కు నందమూరి బాలకృష్ణ అతిథిగా వచ్చి సందడి చేశారు. వెంకటేశ్, అనిల్ రావిపూడిలతో కాసేపు సరదాగా మాట్లాడుతూ నవ్వులు పూయించారు. అనంతరం వారితో ఫొటోలు దిగి చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో.. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ లు కథానాయికలుగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Latest news,Telugu news,Telugu Cinema

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here