రేవంత్ అసమర్ధత, కాంగ్రెస్ వైఫల్యం వల్ల విశ్వనగరమైన హైదరాబాద్.. విషాదనగరంగా మారుతున్నది. కేసీఆర్ పాలనలో హైదరాబాద్‌కు లైన్లు కట్టిన అంతర్జాతీయ కంపెనీలు.. కాంగ్రెస్ పాలనా వైఫల్యం వల్ల ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. ఇకనైనా ఈ ముఖ్యమంత్రి విద్వేషాలు మాని పాలనపై దృష్టిపెట్టాలి. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్.